సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో పాడుబడిన స్థితిలో అప్పుడే పుట్టిన మగబిడ్డ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.అధికారులు వచ్చేసరికి శిశువు కవర్‌లో చుట్టి అప్పటికే మృతి చెందింది. ఆలయం సమీపంలో మృతదేహం లభ్యమైంది.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *