Allu Shirish: మెగా పవర్ స్టార్ Ram Charan ఇటీవల Allu Sirish పెళ్లి వేడుకల సందర్భంగా జరిగిన పార్టీకి హాజరయ్యారనే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన అయ్యప్ప స్వామి మాలలో ఉండగా పార్టీకి ఎలా వచ్చారని కొందరు విమర్శలు చేశారు. మాలను అవమానించారని కూడా ట్రోలింగ్ జరిగింది. ఈ విమర్శలపై తాజాగా అల్లు శిరీశ్ స్పందించారు.
శిరీశ్ చెప్పిన ప్రకారం, పార్టీ ప్రారంభం కాకముందే చరణ్ అక్కడికి వచ్చి కేవలం విష్ చేసి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఎలాంటి మద్యం సేవించడం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అయ్యప్ప స్వామిపై చరణ్‌కు ఎంతో భక్తి ఉందని, ఆయన ఎప్పుడూ మతపరమైన నియమాలను ఉల్లంఘించరని శిరీశ్ తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
రామ్ చరణ్‌పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీశ్