Allu Sirish Wedding

Allu Sirish Wedding: దయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్న రష్మిక–విజయ్ దేవరకొండ జంట, హైదరాబాద్‌లో జరిగిన అల్లు శిరీష్ హల్దీ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి తర్వాత భర్త–భార్యలుగా వారు పాల్గొన్న మొదటి కార్యక్రమం ఇదే. మార్చి 6న జరగనున్న అల్లు శిరీష్ పెళ్లికి శుభాకాంక్షలు తెలిపిన వారు, తమ మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరిగే రిసెప్షన్‌కు అల్లు అరవింద్, అల్లు అర్జున్ మరియు కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. ఈ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని సమాచారం.

గతేడాది అక్టోబర్ 31న నయనికతో నిశ్చితార్థం చేసుకున్న అల్లు శిరీష్, అప్పటి నుంచి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఇటీవల హైదరాబాద్, దుబాయ్‌లలో స్నేహితులతో కలిసి గ్రాండ్‌గా బ్యాచిలర్ పార్టీ జరుపుకున్నారు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో తెలుగు సినీ పరిశ్రమ కోసం ఘనంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు నిర్వహించనున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

పెళ్లి తర్వాత తొలిసారి ఫంక్షన్‌కు హాజరైన విజయ్-రష్మిక.. అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుకలో సందడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *