Devara 1 year Celebrations

Devara 1 year Celebrations: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, టామ్ చాకో ముఖ్య పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఫైనల్ రన్‌లో రూ.500 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

దేవర విడుదలై నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో #1YearForDevaraThandavam ట్రెండ్ చేస్తున్నారు. మొదట రివ్యూలు మిక్స్డ్‌గా వచ్చినా, నెగిటివ్ టాక్‌ను అధిగమించి హిట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ నటన, డాన్స్, క్రేజ్ ఈ విజయానికి కారణమయ్యాయి. RRR తర్వాత వచ్చిన ఈ సినిమా, రాజమౌళి సినిమాల తర్వాత హీరోలకు ప్లాప్ వస్తుందనే సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది. ప్రస్తుతం దేవర సీక్వెల్ ప్లాన్‌లో ఉన్నా, ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology. It focuses on presenting news in short, easy-to-read formats for quick understanding“.

Internal Links:

‘OG’ బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 1

ఓజీ మూవీ రివ్యూ..

External Links:

JR. NTR దేవర 1 ఇయర్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *