తమిళ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం రాయన్. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించారు. ధనుష్ 50వ చిత్రం రాయన్ జూలై 27న థియేటర్లలో విడుదలై మంచి స్పందన వస్తోంది. రాయన్ మొదటి రోజు కలెక్షన్స్ బాగున్నాయి.

ట్రేడ్ ప్రకారం ఈ సినిమా తొలిరోజు శుక్రవారం ఇండియాలో రూ. 12.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు వెర్షన్ నుండి ఈ కలెక్షన్లలో రూ. 1.5 కోట్లు కాగా, తమిళ వెర్షన్ రూ. 11 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ హిందీ బెల్ట్ నుంచి ఎలాంటి కలెక్షన్లు రాలేదని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *