Dude Trailer

Dude Trailer: ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కీర్తిశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన “డ్యూడ్” మూవీ ఈ నెల 17న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే సాంగ్స్, టీజర్‌లతో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ట్రైలర్‌ కూడా ప్రేక్షకులలో భారీ ఆసక్తి రేపింది. కామెడీ, ఎమోషన్ కలయికతో ట్రైలర్ ఆకట్టుకోగా, యూత్‌కు నచ్చే డైలాగ్స్ మంచి బజ్ తెచ్చాయి. సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సినిమాలో “ప్రేమలు” ఫేమ్ మమిత బైజు, “టిల్లు” ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్స్‌గా నటించగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 17న “డ్యూడ్” తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతుంది. ఈ దీపావళికి విడుదల అవుతున్న “మిత్రమండలి”, “తెలుసు కదా”, “కె ర్యాంప్” వంటి సినిమాలతో “డ్యూడ్” ఎలా పోటీ ఇస్తుందో అనే ఆసక్తి పెరుగుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

పంజాబ్ గాయకుడు రాజ్‌వీర్ జవాండా హఠాన్మరణం

జుబీన్ గార్గ్ కేసులో సంచలన విషయాలు…

External Links:

క్రేజీగా ‘డ్యూడ్‌’ ట్రైలర్‌.. ఫన్, ఎమోషన్, లవ్.. ప్రదీప్ ఖాతాలో మరో హిట్ పక్కా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *