Ilaiyaraaja Legal Setback: సంగీత దర్శకుడు ఇళయరాజాకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సంగీత హక్కుల విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 1976–2001 మధ్య ఆయన సంగీతం అందించిన 134 సినిమాల ఆడియో హక్కులు సరిగమకే చెందుతాయని, నిర్మాతలు అప్పట్లో శాశ్వతంగా విక్రయించారని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ తుషార్ రావు గెడేలా వెల్లడించారు.
డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో పాటలకు అనుమతి ఇచ్చిన విషయంపై వివాదం మొదలైంది. ‘ఎప్ ఇనియా పొన్ నిలవే’ పాటతో ప్రారంభమైన ఈ కేసులో ప్రస్తుతం తీర్పు ఇళయరాజాకు అనుకూలంగా రాలేదు. అయితే ఆయనకు అప్పీల్ చేసే అవకాశం ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. కాపీరైట్ వివాదంలో మాస్ట్రోకు ఎదురుదెబ్బ