Peddi Movie Ram Charan

Peddi Movie Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను సృష్టిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రామోజీ ఫిల్మ్ సిటీలో ఇద్దరి పై ప్రత్యేక సెట్‌లో సాంగ్‌ను చిత్రీకరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పాటలో చరణ్ డ్యాన్స్ స్టెప్స్, జాన్వీ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని యూనిట్ చెబుతోంది.

‘పెద్ది’ రామ్ చరణ్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండనుందని, బుచ్చిబాబు స్క్రిప్ట్‌లో ఎమోషన్–యాక్షన్ మేళవింపుతో ప్రత్యేకత కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్న ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

పెద్ది మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *