Seyon Trailer Release

Seyon Trailer Release: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘పరాశక్తి’ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు భారీ హిట్ కోసం ఆయన కొత్త సినిమాను ప్రకటించాడు. చాలా రోజుల తర్వాత తనకు బాగా సెట్ అయ్యే రూరల్ కమర్షియల్ జానర్‌లోకి మళ్లీ అడుగుపెడుతున్నాడు.

తన 26వ చిత్రం ‘శేయోన్’ (Seyon) అనే టైటిల్‌తో రూపొందుతోంది. ఈ సినిమాను కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. శేయోన్ అంటే మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) అని అర్థం. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డివోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం వస్తోంది. మురుగన్ భక్తుడి పాత్రలో శివకార్తికేయన్ కనిపించనున్నాడు. ఈ చిత్రానికి శివకుమార్ మురుగేషన్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరులో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

శివ కార్తికేయన్ పుట్టినరోజు స్పెషల్.. ‘శేయోన్’ ట్రైలర్ రిలీజ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *