Teja Sajja Mirai Trailer Released: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’ నుంచి ట్రైలర్ విడుదలైంది. యాక్షన్-అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో, ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ మేకర్స్ ఈ రోజు ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జీ. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తేజ సజ్జ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్ వంటి ప్రముఖులు కూడా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Internal Links:
బండ్ల గణేశ్ ఇంట్లో గెట్ టూ గెదర్..
External Links:
ఆసక్తికరంగా తేజ సజ్జ ‘మిరాయ్’ ట్రైలర్