మంగళవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా 9 ప్రధానాంశాలపై ఆధారపడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
- ఉపాధి కల్పన
- నైపుణ్య శిక్షణ
- ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి
- వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు అభివృద్ధికి పరిశోధనలు
- వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు
- కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు క్లస్టర్లకు ప్రోత్సాహం
- స్వయం సమృద్ధి సాధించడం
- రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రోత్సాహం
- ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలు.