CM Attends at Bhadrachalam

CM Attends at Bhadrachalam: భద్రాద్రి రాముల వారి కళ్యాణం ఘనంగా జరుగుతోంది. స్వామివారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి మరియు పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మిథిలా స్టేడియంలో వేద పండితులు సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. రామదాసు చేయించిన మంగళసూత్రంతో మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో కళ్యాణం పూర్తి చేసారు. రామయ్యకు పచ్చలహారం, సీతమ్మకు చింతాకు పతకంతో అలంకరించారు. ఈ వేడుకను చూడటానికి భారీగా భక్తులు తరలివచ్చారు. భద్రాచలం అంతా శ్రీరామ నామస్మరణతో మార్మోగుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో

External Links:

భద్రాద్రి రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *