K Kavitha Arrested: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కామారెడ్డిలో పర్యటిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆమె నేతృత్వంలో రైలు రోకో చేపట్టగా, జాగృతి నాయకులు రైలు పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కవితను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో తలెత్తిన తొక్కిసలాటలో కవిత చేతికి స్వల్ప గాయమైంది.
కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినా, ఇప్పుడు కేవలం 17%తోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్తోంది అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకుంటూ కుట్రలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..