Himmat Singh Bizarre Run Out

Himmat Singh Bizarre Run Out: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)లో న్యూ ఢిల్లీ టైగర్స్, ఔటర్ ఢిల్లీ వారియర్స్ మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఔటర్ ఢిల్లీ వారియర్స్‌కు చివరి బంతికి ఒక పరుగు అవసరం కాగా, హిమ్మత్ సింగ్ బంతిని పట్టుకోలేక కోపంతో కాలితో తన్నాడు. ఆ బంతి నేరుగా వికెట్లను తాకడంతో బ్యాటర్ ప్రథమ్ సలూజా రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు వెళ్లింది.

సూపర్ ఓవర్‌లో ఔటర్ ఢిల్లీ వారియర్స్ 20 పరుగులు చేసింది. 21 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ ఢిల్లీ టైగర్స్ 6/2కే పరిమితమవడంతో ఔటర్ ఢిల్లీ వారియర్స్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *