Womens Premier League Final Is Today

Womens Premier League Final Is Today: గురువారం జరిగే WPL ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తలపడనున్నాయి. స్మృతి మంధాన నేతృత్వంలోని RCB రెండో టైటిల్‌తో చరిత్ర సమం చేయాలని చూస్తుండగా, ఇప్పటివరకు ఫైనల్‌లో విజయం లేని ఢిల్లీ క్యాపిటల్స్ జెమిమా రోడ్రిగ్స్ నాయకత్వంలో తొలి కప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇద్దరు సన్నిహితులు అయిన స్మృతి–జెమిమా కెప్టెన్లుగా ఎదురెదురుగా నిలవడం ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణ.

ఈ సీజన్‌లో RCB వరుస విజయాలతో బలంగా కనిపించగా, హారిస్, గౌతమి నాయక్, నాడిన్ డి క్లెర్క్ కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఢిల్లీకి ఇది డూ ఆర్ డై ఫైనల్. నందిని శర్మ, చినెల్లే హెన్రీ బౌలింగ్‌లో, షఫాలి వర్మ, లిజెల్ లీ, లారా వోల్వార్డ్ బ్యాటింగ్‌లో జట్టుకు బలం అందించారు. ఇప్పుడు కప్ ఎవరిదో తేలాల్సి ఉంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రెండో టెస్టు తొలి రోజు సెన్సేషన్- కుల్దీప్ యాదవ్ త్రివికెట్లతో సఫారీలను నిలువరించాడు!

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

నేడే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌.. జెమిమా రోడ్రిగ్స్ స్మృతి మంధానపై విజయం సాధిస్తుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *