ఇవాళ్టి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఇజ్రాయెల్‌కు విమానాలు బంద్…
భారత అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడమే…