ముంబై విమానాశ్రయానికి సమీపంలో 25,000 మందికి పైగా ఉద్యోగార్ధులు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు రావడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది
ముంబై: ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం 25,000 మందికి పైగా ఉద్యోగార్ధులు మంగళవారం ముంబైలోని కలీనాలో కిక్కిరిసిపోయారు. కంపెనీ హ్యాండిమ్యాన్(వివిధ మరమ్మతులు…