Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
Hyderabad: హైదరాబాద్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన రాజేష్ (25) నగరంలోని ఓ ఐటీ…