Tag: Brahmanandam

వరంగల్ నిట్‌లో జరిగిన ‘స్ప్రింగ్ స్ప్రీ 2025’ సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొన్న బ్రహ్మానందం

తాను పేదరికం నుంచి వచ్చానని, ఎన్నో సమస్యలు, అవమానాలు ఎదుర్కొన్నానని, ఈ స్థాయికి చేరానని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. వరంగల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ…