Tag: CricketNews

Womens T20 Internationals: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 5-0తో క్లీన్‌స్వీప్…

Womens T20 Internationals: భారత్–శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో…

Asia Cup Controversy: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్..

Asia Cup Controversy: ఆదివారం (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ భారత్‌పై 191 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ…

Team India Chasing: రెండో టీ20 మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో భారత్ ఓటమి…

Team India Chasing: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. 214 పరుగుల లక్ష్య ఛేదనలో…

Smriti and Palash: పెళ్లి రద్దుపై ఊహాగానాల వేళ ఒకే పోస్టు పెట్టిన స్మృతి, పలాశ్….

Smriti and Palash: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరియు సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం ఈ నెల 23న జరగాల్సి ఉండగా, స్మృతి…

Kuldeep Yadav: రెండో టెస్టు తొలి రోజు సెన్సేషన్- కుల్దీప్ యాదవ్ త్రివికెట్లతో సఫారీలను నిలువరించాడు!

Kuldeep Yadav: గువహటి బర్సపరా స్టేడియంలో జరుగుతున్న భారత్–దక్షిణాఫ్రికా రెండో టెస్టు తొలి రోజు ఆట రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న సఫారీలు మంచి…

Ind vs Pak Cricketers Fight: మైదానంలో భారత్‌, పాకిస్థాన్ ప్లేయర్స్ మధ్య తీవ్ర ఘర్షణ..

Ind vs Pak Cricketers Fight: ఇటీవలి కాలంలో భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు మంచిగా లేకపోవడం…

IND Vs SA 1st Test: ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్..

IND Vs SA 1st Test: కొద్ది సేపట్లో కోల్‌కతాలో భారత్–దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ మొదలవుతుంది. టాస్ గెలిచిన బావుమా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ బ్యాటర్లు…

T20 World Cup: అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌…

T20 World Cup: అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌… బీసీసీఐ వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం వేదికలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ…

Ind Vs Aus Sanju: మొన్న గిల్, నిన్న జితేష్.. ఇక సంజు శాంసన్ పనైపోయినట్లేనా..

Ind Vs Aus Sanju: ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 వరకు సంజు శాంసన్ టీమిండియా మొదటి ఎంపిక వికెట్ కీపర్‌గా ఉన్నాడు. గత ఏడాదిలో మూడు…