Tag: Gelvalamba Mata Festival

కన్నుల పండువగా గెల్వలాంబ మాత ఉత్సవాలు

వంగూరు మండల కేంద్రంలోని శ్రీ గెల్వలాంబ మాత ఉత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. శ్రావణ మాసంలో వారం రోజుల పాటు గెల్వలాంబ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.…