Tag: Guntur

నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన..

సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు (ఏప్రిల్ 14) గుంటూరులోని తాడికొండ నియోజకవర్గంలో ఉంటారు. నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధానంగా ప్రజా సమస్యలపై చర్చించనున్నారు.…