Breaking Telugu News: పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం..
News5am,Breaking Telugu News- (09-05-2025): భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నా, కొన్ని ప్రాంతాల్లో ప్రాణనష్టం తప్పడంలేదు. సాధారణ ప్రజలు…