Tag: P Narayana

మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిచేస్తాం : మంత్రి నారాయణ

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ…