Breaking News Latest: గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..
News5am, Breaking News Latest (14-06-2025): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆశయాలను కొనసాగించేందుకు గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు చేసింది.…