Chandrababu Launches Sanjeevani Programme: గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్…
Chandrababu Launches Sanjeevani Programme: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అరకు లోయలో పర్యటించి గిరిజనుల కోసం ‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడమే…