Tag: Tweet on debts

అప్పుల్లో రికార్డులు బద్దలు కొట్టిన కాంగ్రెస్ : కేటీఆర్

హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా రూ.50,000 కోట్ల అప్పులు చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. తెలంగాణ చరిత్రలో…