Tag: Vemulawada

నేటి నుంచి రాజన్న సన్నిధిలో మొట్టమెదటి సారిగా బ్రేక్ దర్శనాలు..

వేములవాడ : శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో మొట్టమెదటి సారిగా నేటి నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయంలో బ్రేక్ దర్శన విధానాన్ని…