Koti Deepotsavam 2026: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటిదీపోత్సవం నవంబర్ 14 నుంచి 30 వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహా దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజా సామగ్రిని ఉచితంగా అందించనున్నారు.
కోటిదీపోత్సవం మొదటి రోజు కార్తీక శుద్ధ పంచమి సందర్భంగా పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ అనుగ్రహ భాషణం, బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనం నిర్వహించనున్నారు. అలాగే కాశీ స్ఫటికలింగానికి శంఖాభిషేకం, కోటిమల్లెల అర్చన, శివలింగాలకు పుష్పార్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కల్యాణం, హంస వాహన సేవ వంటి విశేష కార్యక్రమాలు జరగనున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..