6.50 కోట్ల మంది మహిళలు ఇప్పటివరకు ఉచితంగా ప్రయాణించారు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సమాచారం
రోజుకు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుండగా రోజుకు రూ.10 కోట్ల జీరో టికెట్లు జారీ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్: మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి…