Gold_Silver_1695188117170_1695188150826

Cost of Gold: కార్తీక మాసంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల వల్ల బులియన్ మార్కెట్‌లో ధరలు దిగివస్తున్నాయి. దీంతో బంగారం కొనాలనుకునే వారు తమ నగరాల్లోని ధరలను పరిశీలించడం మంచిది.

నవంబర్ 12న 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.218 తగ్గి రూ.13,980కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.12,815గా ఉంది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉండటంతో కిలో రూ.2 లక్షలు, గ్రాము రూ.200గా ఉంది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

తులం రూ.2వేల 200 తగ్గిన బంగారం.. గురువారం గోల్డ్ మెగా క్రాష్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *