Gold_1570355783524_1572343075214

Decrease gold and silver value: పసిడి ప్రియులకు శుభవార్త అందింది. మంగళవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న పెరిగిన ధరలు ఈరోజు దిగివచ్చాయి. తులం బంగారంపై రూ.1,520 తగ్గుదల కనిపించగా, వెండిపై కిలోకు ఏకంగా రూ.3,900 తగ్గింది. దీంతో బంగారం కొనుగోలుపై వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది.

బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,520 తగ్గి రూ.1,33,860కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,400 తగ్గి రూ.1,22,700 వద్ద, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 తగ్గి రూ.1,00,390 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో వెండి ధర కూడా తగ్గి కిలో రూ.1,99,100కి చేరింది. అయితే హైదరాబాద్‌, చెన్నై మార్కెట్లలో కిలో వెండి రూ.2,11,000 వద్ద ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో మాత్రం రూ.1,99,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మగువులకు గుడ్‌న్యూస్…

పసిడి ప్రియులకు మళ్లీ షాక్…

External Links:

గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. నేటి బంగారం ధరలు ఇలా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *