Feb-12 Gold And Silver: బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తులం గోల్డ్‌పై రూ.1,200 తగ్గడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,400కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,100 తగ్గి రూ.1,45,200గా ఉంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,18,800గా ట్రేడ్ అవుతోంది.
అయితే వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.5,000 పెరగడంతో ధర రూ.2,95,000కి చేరింది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి రూ.3,00,000గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో రూ.2,95,000గా ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
దిగొచ్చిన పుత్తడి ధర.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!