Gold Rate Increased: నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. తులం గోల్డ్ ధర రూ.760 పెరిగి, తులం ధర రూ.1,07,000 దాటింది. కిలో వెండి ధర మాత్రం రూ.100 తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.10,762, 22 క్యారెట్ల గ్రాము రూ.9,865గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,620కి చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు అమల్లో ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.98,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,07,770గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,36,900గా ఉండగా, ఢిల్లీలో అది రూ.1,26,900కి చేరింది.
Internal Links:
నిరంతరం పెరుగుతున్న గోల్డ్-సిల్వర్..
కొత్త నెల తొలిరోజున పెరిగిన గోల్డ్ సిల్వర్..
External Links:
నేడు రూ. 760 పెరిగిన పసిడి ధర.. రూ. లక్షా 7 వేలు దాటిన తులం గోల్డ్..