Gold Rates are droped: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని భయాలు ఉన్నా, ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టాయి. యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు అయినప్పటికీ, ధరలు కాస్త తగ్గడం శుభాకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తోంది. ఈరోజు తులం బంగారం ధర రూ.810 తగ్గగా, వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది.
బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280గా, 22 క్యారెట్ల ధర రూ.1,35,000గా, 18 క్యారెట్ల ధర రూ.1,10,460గా కొనసాగుతోంది. వెండి ధరలో మార్పు లేకుండా కిలో ధర రూ.2,45,000గా ఉంది. అయితే హైదరాబాద్, చెన్నైలో రూ.2,50,000గా ఉండగా, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో రూ.2,45,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
యుద్ధం వేళ మగువలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు