Gold Rates fall on monday: అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లు, బులియన్ మార్కెట్లలో మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తవారం ప్రారంభంలోనే బంగారం ధరలు తగ్గాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా తమ ప్రాంతంలోని తాజా ధరలను చూసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
జూలై 13న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.142 తగ్గి హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో గ్రాముకు రూ.14,291గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,100గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉండగా, ఈ నగరాల్లో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ.2,40,000గా, గ్రాము ధర సుమారు రూ.240గా ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…
External Links:
కొత్తవారం భారీగా తగ్గిన గోల్డ్.. తులం రూ.14 వందలు దిగొచ్చిన ధర