Gold Prices

Gold & Silver Cost Today: ఇటీవలి వరకు బంగారం, వెండి ధరలు రోజుకో రికార్డు సృష్టిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తాజాగా ఆభరణాల ధరలు భారీగా తగ్గాయి. ఈరోజు తులం బంగారంపై రూ.9,050 తగ్గగా, కిలో వెండిపై ఏకంగా రూ.50,000 తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,00,000 దగ్గర కొనసాగుతోంది.

బంగారం ధరలు కూడా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,530గా, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,38,900గా, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,650గా ట్రేడ్ అవుతోంది. వెండి ధర తగ్గడంతో హైదరాబాద్‌తో పాటు చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మార్కెట్లలో కూడా కిలో వెండి రూ.3,00,000 దగ్గరే అమ్ముడవుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

 గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్…

పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

External Links:

పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *