gold chain

Gold-Silver Value: పసిడి ప్రియులకు మంచి వార్త. బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇటీవల శుభకార్యాల సమయంలో ధరలు పెరిగినా, ఇప్పుడు శివరాత్రి సమయానికి తగ్గుముఖం పట్టాయి. తులం గోల్డ్‌పై రూ.2,620 తగ్గడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.2,400 తగ్గి రూ.1,42,800గా ఉంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,960 తగ్గి రూ.1,16,840గా ట్రేడ్ అవుతోంది.

వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.15,000 తగ్గడంతో ధర రూ.2,80,000కు చేరింది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా కిలో వెండి రూ.2,80,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

 గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్…

పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

External Links:

హమ్మయ్య.. భారీగా దిగొచ్చిన ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *