Value of Silver & Gold Today: గోల్డ్ కొనాలనుకునేవారికి ఇది మంచి వార్త. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు ఇవాళ కూడా కొనసాగాయి. ఈరోజు తులం బంగారంపై రూ.1,420 తగ్గగా, కిలో వెండిపై రూ.20,000 తగ్గింది. దీంతో సామాన్యుల ఆశలు మళ్లీ పెరుగుతున్నాయి.
ధరల తగ్గుదలతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,750కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,39,100 వద్ద, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,13,810 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా బాగా తగ్గి, కిలో వెండి రూ.2,80,000 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
గోల్డ్ లవర్స్కు బిగ్ న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు