Gold Rates

Value of Silver Rates: సిల్వర్ ధర మరోసారి షాక్ ఇచ్చింది. కనుమ రోజున కొద్దిగా తగ్గిన వెండి ధర, ఈరోజు మళ్లీ పెరిగి కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే 3 లక్షల మార్కును దాటిన వెండి ధర మరో రికార్డు వైపు దూసుకెళ్తోంది. ఈరోజు కిలో వెండిపై రూ.3,000 పెరగగా, తులం బంగారంపై రూ.380 పెరిగింది. దీంతో బంగారం, వెండి కొనాలనుకునే వారు భయపడుతున్నారు.

బంగారం ధర పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,780కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,31,800 వద్ద, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,07,840 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే, కిలో వెండి ధర బులియన్ మార్కెట్‌లో రూ.2,95,000కు చేరింది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి రూ.3,10,000గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

 గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్…

పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

External Links:

మళ్లీ షాకిచ్చిన సిల్వర్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *