Kanuma Silver And Gold Rates: కనుమ రోజున బంగారం, వెండి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా వేగంగా పెరిగిన ధరలు సామాన్యులను ఆందోళనకు గురి చేశాయి. అయితే ఈరోజు తులం బంగారంపై రూ.220 తగ్గగా, కిలో వెండిపై రూ.3,000 తగ్గడంతో కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది.
బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,400కి, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,450కి చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,07,550 వద్ద ఉంది. వెండి విషయానికి వస్తే, హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.3,06,000గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.2,92,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
కనుమ రోజున పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ధరలు ఇలా..!