Epfo May Reduce Interest Rate

Epfo May Reduce Interest Rate: ప్రైవేట్ ఉద్యోగులకు షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి EPFO PF వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉంది. మార్చి మొదటి వారంలో జరిగే CBT సమావేశంలో ఈ రేటును ప్రకటించనుండగా, ప్రస్తుతం ఉన్న 8.25 శాతం నుంచి 8–8.20 శాతం మధ్యకు తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. కొత్తగా ఎక్కువ మంది EPFOలో చేరడంతో నిధులపై ఒత్తిడి పెరిగిందని తెలుస్తోంది.

CBT ఆమోదం తర్వాత వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక శాఖ ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తుంది. అలాగే EPFO జీత పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచే అంశాన్ని కూడా పరిశీలించనుంది. సామాజిక భద్రతను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

External Links:

ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మందికి షాక్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *