ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున నగరి నియోజకవర్గం నుంచి రోజా సెల్వమణి పోటీ చేసి ఓడిపోయారు . గత కొంత కాలంగా మీడియాకి దూరంగా ఉండడం వాళ్ళ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు అందరు అజ్ఞాతంలోకి వెల్లిందని అనుకున్నారు. రోజా “ఆడుదాం ఆంధ్ర” పేరుతో యువతకు క్రీడా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారబించారు. వైస్సార్ ప్రభుత్వం దారుణ ఓటమి పాలయ్యాక ఇతర క్రీడాకారులే మంత్రిపై ఏపీ సిఐడి కి పిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో 100 కోట్లు దుర్వినియోగం చేసారు అని అనేక ఆరోపణలు వచ్చాయి. సీడ్ దానిమీద దర్యాప్తు చేపడ్తున్నారు. ఇటీవల రోజా ఒక వీడియో ని విడుదల చేస్తూ ఇలా అన్నారు “ఉదయం రోజులో అత్యంత ముఖ్యమైన సమయం, ఉదయ మంచిగా ప్రారంభం అయితే ఆరోజంతా బాగుంటుంది అని తెలిపారు “. అలాగే #శుభోదయం అని ఉత్సాహంగా తెలియజెశారు .