Sudigali Sudheer Goat Movie Teaser: బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్, తన కామెడీతో గొప్ప పేరు సంపాదించాడు. కామెడీ ఆర్టిస్ట్‌గా మొదలై, యాంకర్‌గా ఎదిగి, ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అతని కొత్త సినిమా GOAT లో హీరోయిన్‌గా దివ్య భారతి నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్‌లో సుధీర్, దివ్య భారతి మధ్య సరదాగా సాగిన కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ‘సారే సార్‌కు సార్’ అంటూ జరిగే డైలాగ్‌లు నవ్వులు పూయించాయి. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్ బ్యానర్లపై మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, మణిశర్మ బీజీఎం కంపోజ్ చేస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
నవ్వులు పంచేలా.. సుడిగాలి సుధీర్ GOAT టీజర్..