Varanasi Movie: రామాయణ: పార్ట్ 1’ విజయంతో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై ఆసక్తి పెరిగింది. రెడ్డిట్‌లో ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న ‘కుంభ’ పాత్ర కుంభకర్ణుడి పునర్జన్మగా ఉండొచ్చని, రావణుడి నవరత్నాల కోసం రుద్ర (మహేష్ బాబు)ను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు పంపిస్తాడని తెలుస్తోంది.

మరో థియరీ ప్రకారం, సినిమాలో టైమ్ ట్రావెల్ ట్విస్ట్ ఉండనుంది. హీరో వార్మ్‌హోల్ ద్వారా రామాయణ కాలానికి వెళ్లి రామ-రావణ యుద్ధ సమయంలో జరిగిన సంఘటనల్లో జోక్యం చేసుకుంటాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలే. అసలు కథ తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *