Delhi Police Fir Congress Protest

Delhi Police Fir Congress Protest: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నిర్వహించిన నిరసనలో పోలీసులతో నెట్టివేతలకు పాల్పడటం, పోలీసులపై దాడి చేయడం, విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులకు అడ్డంకులు కలిగించడం వంటి ఆరోపణలతో ఈ FIR నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బుధవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఇండియా’ కూటమి నేతలతో కలిసి రాహుల్ గాంధీ భారీ నిరసన చేపట్టారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో రాహుల్ గాంధీతో పాటు పలువురు ఎంపీలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సుమారు 91 మందిని కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. నిరసనలో పోలీసులపై దాడి, విధులకు ఆటంకం కలిగించిన వారి పాత్రపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *