PM Modi

PM Modi: UPSC 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శతాబ్ది వేడుకలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, సివిల్ సర్వీసుల ఎంపికలో ‘నేషన్ ఫస్ట్, సిటిజన్ ఫస్ట్’ అనే సూత్రాలను పాటించాలని సూచించారు. అభ్యర్థుల జ్ఞానంతో పాటు ప్రజాసేవ పట్ల వారి ఆసక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. 1926లో ప్రారంభమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్, 1950లో రాజ్యాంగబద్ధమైన UPSCగా మారింది. ఈ సందర్భంగా ప్రధాని స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు.

UPSCపై ప్రజల నమ్మకం 100 ఏళ్లుగా కొనసాగుతోందని మోడీ పేర్కొన్నారు. సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలను గుర్తుచేశారు. UPSC భవిష్యత్‌లో ‘ట్రస్ట్, ట్రాన్స్‌పరెన్సీ, టెక్నాలజీ’కి ప్రాధాన్యత ఇస్తుందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఇదే కార్యక్రమంలో ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో ధైర్యంగా వ్యవహరించిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను ప్రధాని ప్రశంసించారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *