Bc Reservations And Commission Report

Bc Reservations And Commission Report: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 50.42 శాతంగా ఉన్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రులు సమావేశానికి హాజరుకాలేదు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేస్తూ ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే అంశంపై కేబినెట్ చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *