Disciplinary Action Aicc Key Decision

Disciplinary Action Aicc Key Decision: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై చర్యల విషయంపై ఏఐసీసీ నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. పీసీసీ క్రమశిక్షణ సంఘం కూడా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.

సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై అధిష్ఠానం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అంశాలపై చర్చించనున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *