Municipal Elections

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. ఎన్నికలకు ముందే నగరాలు, పట్టణాల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన నిధులు విడుదల చేసి పనులు వేగంగా చేయాలని మంత్రులకు సూచించారు.

రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, శానిటేషన్, తాగునీరు వంటి సమస్యలపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. డివిజన్లు, వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల ఇబ్బందులు తెలుసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవాలని, ఈ ఫలితాలే నేతల భవిష్యత్తుకు కీలకమని స్పష్టం చేశారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో

External Links:

వారం, 10 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *